AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీలోకి కోట్ల చేరికకు ముహూర్తం ఖరారు

ఎట్టకేలకు ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కోట్ల, మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీ స్థానానికి బరిలో దిగనుండగా.. ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా […]

టీడీపీలోకి కోట్ల చేరికకు ముహూర్తం ఖరారు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 21, 2019 | 10:15 AM

Share

ఎట్టకేలకు ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కోట్ల, మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీ స్థానానికి బరిలో దిగనుండగా.. ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా తమ కుటుంబానికే కేటాయించాలని కోట్ల కోరినట్లు సమాచారం.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే