AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా- జగదీష్ రెడ్డి

తన మీద నమ్మకంతో మరోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు విధ్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి. తనపై ఉన్న నమ్మకం ఉంచినందుకు దాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి అన్నారు. బుధవారం యదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి జరగాలన్నా.. ఫ్లోరైడ్ సమస్య తీరాలన్నా.. కేసీఆర్ సీఎంగా ఉంటే అవుతాయని కావాలనే టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారన్నారు. మంచినీటి ప్రాజెక్టులను సత్వరంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 21, 2019 | 1:54 PM

Share

తన మీద నమ్మకంతో మరోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు విధ్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి. తనపై ఉన్న నమ్మకం ఉంచినందుకు దాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి అన్నారు. బుధవారం యదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి జరగాలన్నా.. ఫ్లోరైడ్ సమస్య తీరాలన్నా.. కేసీఆర్ సీఎంగా ఉంటే అవుతాయని కావాలనే టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారన్నారు. మంచినీటి ప్రాజెక్టులను సత్వరంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే