AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Boat Accident: 315 లోతులో బోటు.. పైకి తీసుకురావడం కష్టమేనా..!

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 38 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు జోరుగా గాలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడుతున్నారు. గల్లంతైన వారు నీటిలో కొట్టుకుపోయారా..? లేక బోటులోనే చిక్కుకుపోయారా..? అన్నది ఇంకా తెలియరాలేదు. తాజాగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచీ ఓ డెడ్ బాడీ కిందికి కొట్టుకుపోయినట్లు అధికారులు […]

Godavari Boat Accident: 315 లోతులో బోటు.. పైకి తీసుకురావడం కష్టమేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 8:45 AM

Share

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 38 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు జోరుగా గాలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడుతున్నారు. గల్లంతైన వారు నీటిలో కొట్టుకుపోయారా..? లేక బోటులోనే చిక్కుకుపోయారా..? అన్నది ఇంకా తెలియరాలేదు. తాజాగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచీ ఓ డెడ్ బాడీ కిందికి కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం దాటిన తరువాత గోదావరి రకరకాల పాయలుగా చీలిపోతుంది. నీటిలో కొట్టుకోని పోయి ఉంటే ఎవరు ఏ పాయ వైపు కొట్టుకుపోయారో తెలుసుకోవడం చాలా కష్టం.

ఇదిలా ఉంటే ప్రమాదంలో మునిగిపోయిన బోటు.. ఏకంగా 315 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చిన సైడ్ స్కాన్ సోనార్‌ బోటు జాడను కనిపెట్టింది. ఇక దాన్ని బయటకు తీయడమే మిగిలి ఉంది. అది చాలా కష్టమైన వ్యవహారంగా చెబుతున్నారు. అంత లోతులో ఉండటం వల్ల బయటకు తీసేలోపు అది ముక్కలైపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.

Follow Us
ఇడ్లీ Vs దోశ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఉదయం ఏది తింటే..
ఇడ్లీ Vs దోశ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఉదయం ఏది తింటే..
ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ శుభవార్త..
ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ శుభవార్త..
సకల ఐశ్వర్యాలు.. శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!
సకల ఐశ్వర్యాలు.. శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!
బేబీ బంప్‌పై మెహందీ డిజైన్ వేయించుకున్న ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
బేబీ బంప్‌పై మెహందీ డిజైన్ వేయించుకున్న ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
వంకాయ ఎండు చేపల కూర ఇలా వండి తింటే.. ముద్ద కూడా వదలరు
వంకాయ ఎండు చేపల కూర ఇలా వండి తింటే.. ముద్ద కూడా వదలరు
మళ్లీ బంగారం ధరల్లో మార్పు.. పెరిగిన రేట్లు.. తులం ఎంతంటే..?
మళ్లీ బంగారం ధరల్లో మార్పు.. పెరిగిన రేట్లు.. తులం ఎంతంటే..?
ముఖంపై మొటిమలతో విసిగిపోయారా? చిటికెలో ఇలా వదిలించుకోండి..
ముఖంపై మొటిమలతో విసిగిపోయారా? చిటికెలో ఇలా వదిలించుకోండి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట..
హీరోయిన్ అంటే కఠినమైన డైట్ ఉండాల్సిందేనా? రెజీనా మాత్రం ఇలా..
హీరోయిన్ అంటే కఠినమైన డైట్ ఉండాల్సిందేనా? రెజీనా మాత్రం ఇలా..
ఆర్థిక స్వాతంత్య్రం కోసం అపర కుబేరుడి సలహాలు.. సేవింగ్ సీక్రెట్స్
ఆర్థిక స్వాతంత్య్రం కోసం అపర కుబేరుడి సలహాలు.. సేవింగ్ సీక్రెట్స్