AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి: ఉపరాష్ట్రపతి

తిరుపతి: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, అలా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో రన్ వే పొడిగింపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని కోరారు. ఇరు ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతూ త్వరలో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు […]

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి: ఉపరాష్ట్రపతి
Ram Naramaneni
|

Updated on: Feb 20, 2019 | 3:48 PM

Share

తిరుపతి: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, అలా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో రన్ వే పొడిగింపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని కోరారు. ఇరు ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతూ త్వరలో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని తెలిపారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే