కమిషనర్‌ టూ మినిస్టర్

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వి.శ్రీనివాస్‌గౌడ్‌ కూకట్‌పల్లి ప్రాంతీయులకు సుపరిచితులు. ఇక్కడి బాలాజీనగర్‌ కాలనీలో ఆయన మూడు దశాబ్దాలుగా నివాసముంటున్నారు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేపట్టిన శ్రీనివాస్‌ గౌడ్‌..అంచలంచెలుగా ఎదిగి మున్సిపల్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. కూకట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఆయన ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేశారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌…బాలాజీనగర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, స్థానికంగా దేవాలయం […]

కమిషనర్‌ టూ మినిస్టర్
Follow us

|

Updated on: Feb 20, 2019 | 3:32 PM

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వి.శ్రీనివాస్‌గౌడ్‌ కూకట్‌పల్లి ప్రాంతీయులకు సుపరిచితులు. ఇక్కడి బాలాజీనగర్‌ కాలనీలో ఆయన మూడు దశాబ్దాలుగా నివాసముంటున్నారు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేపట్టిన శ్రీనివాస్‌ గౌడ్‌..అంచలంచెలుగా ఎదిగి మున్సిపల్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. కూకట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఆయన ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేశారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌…బాలాజీనగర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, స్థానికంగా దేవాలయం కమిటీ చైర్మన్‌గా ఇప్పటికీ సేవలందించటం విశేషం.  ప్రస్తుతం శ్రీనివాస్‌గౌడ్‌కు కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిపదవి లభించటంపై కూకట్‌పల్లి పరిసర ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో