Breaking: చిత్తూరు చిన్నారి హత్యాచారం కేసు.. దోషికి ఉరిశిక్ష..!

చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు మొదటి అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మహ్మద్ రఫీని దోషిగా తేల్చిన కోర్టు..  అతడికి ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్ వెల్లడించారు.

Breaking: చిత్తూరు చిన్నారి హత్యాచారం కేసు.. దోషికి ఉరిశిక్ష..!
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 5:12 PM

చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు మొదటి అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మహ్మద్ రఫీని దోషిగా తేల్చిన కోర్టు..  అతడికి ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్ వెల్లడించారు. ఈ తీర్పును హైకోర్టుకు పంపుతామని.. దోషికి ఎప్పుడు ఉరితీయాలన్నది హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మహ్మద్ రఫీ చేసినది హీనమైన చర్యగా పేర్కొన్న న్యాయవాది.. దానికి మరణ శిక్ష సరైందని వ్యాఖ్యానించారు. ఏపీలో పొక్సో చట్టం కింద ఉరిశిక్ష పడ్డ తొలి కేసు ఇదే కావడం విశేషం.

అయితే గతేడాది నవంబర్ 7 న కురబలకోట మండలం చేనేత నగర్‌లోని జరిగిన ఓ శుభకార్యానికి తల్లిదండ్రులతో కలిసి  వెళ్లిన 6ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చాడు రఫీ. మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన రఫీ,  లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవంబర్ 16న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హత్య, పొక్సో చట్టం కింద రఫీపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించి 17 రోజుల్లోనే రఫీపై మదనపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 41 మంది సాక్షుల విచారించారు. ఇక కోర్టు వాదనలు వినే సమయంలో తన కుటుంబం దిక్కులేనిది అవుతుందని మహ్మద్ రఫీ జడ్జికి చెప్పాడు. అయితే అతడు చేసిన దారుణం దృష్ట్యా ఉరిశిక్షనే సరైందని న్యాయవాది తీర్పును ఇచ్చారు.

మరోవైపు ఈ తీర్పుపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులకు తమకు న్యాయం జరిగిందని బాలిక తల్లి అన్నారు. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..
సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..