AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసుల ఝలక్..

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై అనంతపురం రూరల్ పీఎస్‌లో కేసు నమోదైంది. జేసీ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో జేసీపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశిస్తూ.. జేసీ దివాకర్ రెడ్డి […]

జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసుల ఝలక్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 20, 2019 | 10:18 PM

Share

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై అనంతపురం రూరల్ పీఎస్‌లో కేసు నమోదైంది. జేసీ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో జేసీపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశిస్తూ.. జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Follow Us
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే
ఇప్పుడు బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?
ఇప్పుడు బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?
600 ఏళ్లు.. అమ్మవారికి తొలి నైవేద్యం సమర్పించేది ముస్లిం కుటుంబమే
600 ఏళ్లు.. అమ్మవారికి తొలి నైవేద్యం సమర్పించేది ముస్లిం కుటుంబమే
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!