ఓ హాస్టల్ వార్డెన్ వికృత చేష్టలు..

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేటలోని ఆనంద నిలయం హాస్టల్ వార్డెన్ పాండుయాదవ్ గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై కన్నేశాడు. వారం రోజులుగా సెల్ ఫోన్లో […]

ఓ హాస్టల్ వార్డెన్ వికృత చేష్టలు..
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2019 | 5:48 PM

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేటలోని ఆనంద నిలయం హాస్టల్ వార్డెన్ పాండుయాదవ్ గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై కన్నేశాడు. వారం రోజులుగా సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూడమని వేధించసాగాడు. మంగళవారం రాత్రి విద్యార్థినిని చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కాగా.. వార్డెన్ చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో తల్లితండ్రులు నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ