AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో మంటలు

సిద్ధిపేటజిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఎంకు వెళ్లిన జనం మంటలు చూసి బయటకు పరుగు తీశారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంక్ అధికారులు మంటలను ఆర్పేశారు. ఏటీఎంలో డబ్బులు సేఫ్ గా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు గుర్తించారు.

ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో మంటలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 16, 2019 | 10:44 AM

Share

సిద్ధిపేటజిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఎంకు వెళ్లిన జనం మంటలు చూసి బయటకు పరుగు తీశారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంక్ అధికారులు మంటలను ఆర్పేశారు. ఏటీఎంలో డబ్బులు సేఫ్ గా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు గుర్తించారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే