AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహ వేడుకలో విషాదం.. 500మందికి అస్వస్థత

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 6:19 AM

Share

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే