AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారి తప్పి గ్రామంలో ప్రత్యక్షమైన జింక.. కుక్కుల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు..

కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా..

దారి తప్పి గ్రామంలో ప్రత్యక్షమైన జింక.. కుక్కుల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 01, 2020 | 8:08 PM

Share

కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా చిత్తూరు జిల్లాలోని మాధవరం గ్రామంలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. అడవిలోకి వెళ్లాల్సింది పోయి.. దారి తప్పి గ్రామంలోకి ఎంటర్‌ అయ్యింది. దీంతో గ్రామంలో ఉన్న కుక్కలు అరవసాగాయి. అంతేకాదు.. దానిపై దాడి చేయబోయాయి. అయితే దీనిని గమనించిన గ్రామస్థులు వెంటనే ఆ జింకను కాపాడారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో దానిని పెట్టి.. కుక్కల బారిన పడకుండా రక్షించారు. ఆ తర్వాత విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపారు. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు.. ఆ జింకకు చికిత్స చేసి.. తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Follow Us
ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు,మీ ఆరోగ్యానికి ముప్పే!
ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు,మీ ఆరోగ్యానికి ముప్పే!
అమెరికాలో భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!
అమెరికాలో భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!
నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ విచారణలో షాకింగ్ నిజాలు!
నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ విచారణలో షాకింగ్ నిజాలు!
ఇంట్లో మందార మొక్క ఉందా?వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే డబ్బేడబ్బు!
ఇంట్లో మందార మొక్క ఉందా?వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే డబ్బేడబ్బు!
మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే స్కీమ్స్‌ గురించి తెలుసా?
మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే స్కీమ్స్‌ గురించి తెలుసా?
పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై..
పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై..
జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఇలా..!
జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఇలా..!
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..