మేకను మింగబోయి..

 విజయనగరం: మేకను మింగడానికి ప్రయత్నించిన కొండచిలువను గ్రామస్తులు హతమార్చారు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాం గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం మేకలు మేత మేస్తుండగా సుమారు 12 అడుగుల భారీ కొండ చిలువ వచ్చి మాటువేసింది. ఓ మేకపై దాడి చేసి.. మింగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను హతమార్చారు. కొండచిలువ దాడి వలన మేక కూడా ప్రాణాలు విడిచింది.

మేకను మింగబోయి..
Follow us

|

Updated on: May 29, 2019 | 1:35 PM

 విజయనగరం: మేకను మింగడానికి ప్రయత్నించిన కొండచిలువను గ్రామస్తులు హతమార్చారు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాం గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం మేకలు మేత మేస్తుండగా సుమారు 12 అడుగుల భారీ కొండ చిలువ వచ్చి మాటువేసింది. ఓ మేకపై దాడి చేసి.. మింగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గుర్తించారు. వెంటనే కర్రలతో కొండచిలువను హతమార్చారు. కొండచిలువ దాడి వలన మేక కూడా ప్రాణాలు విడిచింది.

Latest Articles
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..

విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?

దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!

హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు

రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే

: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..

ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..

ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి

చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..