AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యాపేట హైవేపై తగలబడ్డ రెండు లారీలు..

సూర్యాపేట జిల్లా కోదాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న డీజిల్ ట్యాంకర్‌ను వేగంగా దూసుకొచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్‌కు నిప్పంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు వాహనాలను అక్కడే వదిలి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి రెండు లారీలు పూర్తిగా […]

సూర్యాపేట హైవేపై తగలబడ్డ రెండు లారీలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 4:18 PM

Share

సూర్యాపేట జిల్లా కోదాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న డీజిల్ ట్యాంకర్‌ను వేగంగా దూసుకొచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్‌కు నిప్పంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు వాహనాలను అక్కడే వదిలి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి రెండు లారీలు పూర్తిగా కాలిపోయాయి.

Follow Us
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్