Tirupati: భర్త ఏమో సంసారానికి పనికిరాడు.. బావ ఏమో వేధిస్తున్నాడు.. ఆమె ఏం చేసిందంటే..?

పెళ్లి అయిన వారం రోజులకే భర్త సంసారానికి పనికిరాడని తెలిసింది. అయినా ఆమె ఆ విషయం బటయకు చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకుని బావ వేధింపులకు పాల్పడ్డాడు.. దీంతో...

Tirupati: భర్త ఏమో సంసారానికి పనికిరాడు.. బావ ఏమో వేధిస్తున్నాడు.. ఆమె ఏం చేసిందంటే..?
Ramachandrapuram Ps
Follow us
Ram Naramaneni

|

Updated on: May 02, 2022 | 1:23 PM

తిరుపతి రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు వివాహిత న్యాయ పోరాటం చేస్తోంది. అత్తింటివారి వేధింపులు, టార్చర్‌ భరించలేక న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించింది. తన భర్త కాపురానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేయడమే కాకుండా..అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రోధిస్తోంది. అంతేకాదు బావ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వాపోతోంది. రెండేళ్ల క్రితం కార్వేటినగర్‌కు చెందిన సుబ్రమణ్యంతో ఆమెకు పెళ్లి జరిగింది. భర్త సంసారానికి పనికిరాడన్న విషయం పెళ్లైన వారం రోజుల్లోనే తెలిసిందని.. దానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపస్తోంది. ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేయ లేదని, ఎస్ఐ ఎర్రిస్వామి డబ్బు తీసుకుని కేసు కట్టడం లేదని ఆరోపిస్తోంది.

Also Read: Tirupati: తిరుమల ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే