AP Rains: అబ్బ.. ఎంతటి తీపికబురు.. ఆంధ్రాలో వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు.!

ఆకస్మిక వర్షాలతో కాస్త వాతావరణం చల్లబడిందని జనాలు ఇలా అనుకున్నారో లేదో.. అలా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఏపీవ్యాప్తంగా ఎండలు దంచికోడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. రోహిణి కార్తెతో జనం హడలెత్తిపోతున్నారు. అయితే ఈలోపే ఏపీ ప్రజలకు..

AP Rains: అబ్బ.. ఎంతటి తీపికబురు.. ఆంధ్రాలో వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు.!
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 01, 2024 | 10:42 AM

ఆకస్మిక వర్షాలతో కాస్త వాతావరణం చల్లబడిందని జనాలు ఇలా అనుకున్నారో లేదో.. అలా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఏపీవ్యాప్తంగా ఎండలు దంచికోడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. రోహిణి కార్తెతో జనం హడలెత్తిపోతున్నారు. అయితే ఈలోపే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి గుడ్ న్యూస్ అందించింది. శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించనున్నాయంది.

ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

మూడు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు..

రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

మరోవైపు విజయనగరంలో 6 మండలాలు, పార్వతీపురంమన్యంలో 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. ఇక శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 18, పార్వతీపురంమన్యంలో 5, విశాఖపట్నంలో 1, అనకాపల్లిలో 7, అనంతపురంలో 2 వడగాల్పులు వీచే అవకాశముందని.. ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు.

ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే
బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా.. బాబోయ్
బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా.. బాబోయ్
రైలు టిక్కెట్లపై ఈ 4 సదుపాయాలు ఉచితం.. అవేంటో తెలుసా?
రైలు టిక్కెట్లపై ఈ 4 సదుపాయాలు ఉచితం.. అవేంటో తెలుసా?
ఒకరి కోసం మరొకరు.. గాత్రదానం చేస్తున్న హీరోలు..
ఒకరి కోసం మరొకరు.. గాత్రదానం చేస్తున్న హీరోలు..
సైబర్ క్రైమ్ ఆఫీసర్లమని ఫోన్.. కట్ చేస్తే.. వామ్మో ఏకంగా..
సైబర్ క్రైమ్ ఆఫీసర్లమని ఫోన్.. కట్ చేస్తే.. వామ్మో ఏకంగా..
మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుకు చుక్కెదురు..!
మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుకు చుక్కెదురు..!
కాశీ అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న సాయి పల్లవి.. ఫొటోస్
కాశీ అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న సాయి పల్లవి.. ఫొటోస్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!