Photo Puzzle: ఈ ఫోటోలోని చిరుతలను గుర్తించండి చూద్దాం..! కనిపెడితే మీరే తురమ్ ఖాన్లు..
మీలో కాన్ఫిడెన్స్‌ను పెంచే పజిల్ ఇది.. కళ్ళను మాయ చేయడమే కాదు.. మీ కళ్లకు కావల్సినంత ఫోకస్ పెంచుతుంది ఈ ఫోటో పజిల్. ఇది కేవలం ఫన్ మాత్రమే కాదు.. మీ బుర్రకు కాసింత షార్ప్‌నెస్ కూడా ఇస్తుంది. మస్త్ ఇంటరెస్టింగ్‌గా ఉండే ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. లైఫ్‌లో ఎలాంటి సిట్యువేషన్..
మీలో కాన్ఫిడెన్స్‌ను పెంచే పజిల్ ఇది.. కళ్ళను మాయ చేయడమే కాదు.. మీ కళ్లకు కావల్సినంత ఫోకస్ పెంచుతుంది ఈ ఫోటో పజిల్. ఇది కేవలం ఫన్ మాత్రమే కాదు.. మీ బుర్రకు కాసింత షార్ప్‌నెస్ కూడా ఇస్తుంది. మస్త్ ఇంటరెస్టింగ్‌గా ఉండే ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. లైఫ్‌లో ఎలాంటి సిట్యువేషన్ అయినా.. ఎదురెళ్లి పోరాడేవారికి ఇలాంటివి జుజుబీ..! అదిగో.. మరి అలాంటి ఇస్మార్ట్ వ్యక్తుల కోసం ఈ ఖతర్నాక్ పజిల్ మీ ముందుకు తీసుకొచ్చేశాం.
ఇది చదవండి: సికింద్రాబాద్‌కి ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.! కొండ ప్రాంతం.. అలాగే అక్కడక్కడ కొన్ని ఎండిన చెట్లు.. అక్కడే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు చిరుతలు సేదతీరుతున్నాయ్. అవి ఎక్కడున్నాయో కనిపెట్టడమే మీ టాస్క్. అయ్యబాబోయ్.. మా వల్ల కావడం లేదని చేతులెత్తేస్తారా.? డోంట్ వర్రీ.. మీకోసం ఓ క్లూ ఇచ్చేస్తాం. కొండ పైభాగంలో ఓసారి లుక్కేయండి. పరిశీలనగా చూస్తే మీకు రెండు చిరుతలు కనిపిస్తాయి. అవి కనిపిస్తే మీరే తురుమ్ ఖాన్లు.. అలాగే మీ కళ్ల ఫోకస్ సూపర్బ్ అంతే. ఒకవేళ ఆ మూడింటిని కనిపెట్టలేకపోయరా.? పర్లేదు సమాధానం ఉన్న ఫోటోని కింద ఇచ్చేస్తున్నాం. ఓసారి లుక్కేయండి.
ఇది చదవండి: SRHకి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..
సాధారణంగా మంచు చిరుతలు అనేవి కొండకోనల్లో నివాసముంటూ వస్తాయి. అలాగే అవి ఎరను వేటాడేటప్పుడు.. దానికి తెలియకుండా ఉండేందుకు నక్కి.. నక్కి.. ఉంటాయి. అలాగే ఈ జాతికి చెందిన చిరుతలు చాలా అరుదైనవి కూడా.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి