Andhra Pradesh: ఏటీఎం సెంటర్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్.. వీడియో

అది అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలోని ఏటీఎం సెంటర్.. ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసి ఎందుకు లోపలికి వెళ్ళాడు.. డబ్బులు డ్రా చేస్తుండగా శబ్దాలు వినిపించాయి.. ఏదో అనుకుని లైట్ తీసుకున్నాడు.. అయినా శబ్దాలు వస్తున్నాయి.. ఆ తరువాత వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి.. ఒక్కసారిగా షాక్.. వెన్నులో వణుకు పుట్టింది.

Andhra Pradesh: ఏటీఎం సెంటర్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్.. వీడియో
ATM Centre
Follow us

| Edited By: Basha Shek

Updated on: Sep 29, 2024 | 10:23 PM

అది అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలోని ఏటీఎం సెంటర్.. ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసి ఎందుకు లోపలికి వెళ్ళాడు.. డబ్బులు డ్రా చేస్తుండగా శబ్దాలు వినిపించాయి.. ఏదో అనుకుని లైట్ తీసుకున్నాడు.. అయినా శబ్దాలు వస్తున్నాయి.. ఆ తరువాత వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి.. ఒక్కసారిగా షాక్.. వెన్నులో వణుకు పుట్టింది… అడుగులు తడబడ్డాయి. ఎట్టకేలకు చెమటలు కక్కుకుని బయటికి వచ్చాడు. అసలేం జరిగిందంటే.. పాడేరు మెయిన్ రోడ్ లోని ఏటీఎం సెంటర్లో..నాగు పాము బుసలు కొట్టింది. ఓ వ్యక్తి.. డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళాడు. అక్కడ డబ్బులు విత్ డ్రా చేస్తుండగా.. అతనికి ఏదో అనుమానం కలిగింది. శబ్దాలు కూడా వస్తున్నాయి. దీంతో ఏటీఎం సెంటర్లో అటు ఇటు చూసాడు. ఒక్కసారిగా పాము కనిపించడంతో పరుగులు పెడుతూ బయటకు వచ్చాడు. పెద్ద నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. ఏటీఎం సెంటర్లో ఆ నాగు పాము హల్చల్ చేసింది. వెంటనే స్థానికులకు చెప్పడంతో స్నేక్ క్యాచర్ వాసు కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. అత్యంత చాకచక్కంగా నాగుపామును పట్టుకున్నాడు. వాటర్ బాటిల్ లో బంధించాడు. అయినప్పటికీ ఆ నాగుపాము పైకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వెంటనే.. అడవిలో ఆ నాగుపామును విడిచి పెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో ఇదిగో…

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో