AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR Fans: అత్యుత్సాహంతో జైలు పాలైన ఎన్‌టీఆర్ ఫ్యాన్స్.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Jr NTR's Birthday: తెలుగు సినీ ప్రపంచంలో జూనియర్ ఎన్‌టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ అభిమానంతోనే జైలు పాలయ్యారు కొందరు అభిమానులు. అవును, ఎన్‌టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా..

Jr NTR Fans: అత్యుత్సాహంతో జైలు పాలైన ఎన్‌టీఆర్ ఫ్యాన్స్.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Jr Ntr Fans Arrested
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 23, 2023 | 2:19 PM

Share

Jr NTR’s Birthday: తెలుగు సినీ ప్రపంచంలో జూనియర్ ఎన్‌టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ అభిమానంతోనే జైలు పాలయ్యారు కొందరు అభిమానులు. అవును, ఎన్‌టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కుల్లో పడ్డారు. ఎన్‌టీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో సింహాద్రి రీ-రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. కాగా రీ-రిలీజ్‌ రోజున కృష్ణా జిల్లా మచిలీ పట్నంలోని సిరివెంకట్, సిరికృష్ణ అనే 2 థియేటర్ వద్ద అభిమానులు రెండు మేకలను వేట కొడవళ్లతో నరికి వాటి రక్తాన్ని తారక్ ఫ్లెక్సీపై చిందించారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

అవి కాస్త పోలీసుల కంట పడడంతో ఆ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్‌ చేశారు.  మారణాయుధాలు వినియోగించి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు స్థానిక. మరోవైపు సింహాద్రి రీ-రిలీజ్‌ రోజున తారక్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యూకేలోని వెస్ట్ లండన్‌లో ఓ థియేటర్‌లో సింహాద్రి సినిమా ప్రదర్శితం అవుతుండగా క్రాకర్స్‌ పేల్చారు. దీంతో అవి కాస్తా తెరపై పడి.. దానికి మంటలు అంటుకున్నాయి. ఒక్క సారిగా మంటలు రావడంతో భయందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగానే వైరల్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?