AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అర్ధరాత్రి బేకరీ నుంచి వింత శబ్దాలు.. ఏంటని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.!

వాడొక చిల్లరదొంగ.. చేసేవన్నీ కూడా చిల్లర దొంగతనాలు.. అట్లాంటి.. ఇట్లాంటివి కాదు.. ఇటీవల మనోడు చేసిన ఓ దొంగతనం విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక అవి చూసిన పోలీసులు దెబ్బకు ముక్కున వేలేసుకున్నారు. కక్కుర్తి ఉండాలి కానీ.. మరీ ఈ రేంజులోనా.. ఆ వివరాలు ఇలా..

AP News: అర్ధరాత్రి బేకరీ నుంచి వింత శబ్దాలు.. ఏంటని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 01, 2024 | 12:13 PM

Share

వాడొక చిల్లరదొంగ.. చేసేవన్నీ కూడా చిల్లర దొంగతనాలు.. అట్లాంటి.. ఇట్లాంటివి కాదు.. ఇటీవల మనోడు చేసిన ఓ దొంగతనం విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక అవి చూసిన పోలీసులు దెబ్బకు ముక్కున వేలేసుకున్నారు. కక్కుర్తి ఉండాలి కానీ.. మరీ ఈ రేంజులోనా అంటూ నోరెళ్లబెట్టారు. కట్ చేస్తే.. ఆ చిల్లరదొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఖాకీలు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

వివరాల్లోకెళ్తే.. పల్నాడు జిల్లాలోని గురజాల పట్టణం దాచేపల్లి మునిసిపాలిటీలో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగతనం జరిగింది. స్థానిక బేకరీలోకి ఓ దొంగ అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా దూరాడు. షాపులో నుంచి రూ. 2 లక్షలు చోరీ చేశాడు. ఇక దొంగతనం చేసే సమయంలో మనోడి యవ్వారం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అదేంటంటే.. షాపులోకి దూరిన దొంగ.. మొదటిగా కౌంటర్‌ దగ్గర ఉన్న డ్రాయర్ నుంచి రూ. 2 లక్షలు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. అప్పుడే మనోడిలోని చిల్లర దొంగ బయటకు వచ్చాడు.

ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

ఇవి కూడా చదవండి

రూ. 2 లక్షల పెద్ద మొత్తాన్ని తీసుకున్నా.. చల్లారని అతడి కోరిక.. కౌంటర్ పక్కనే ఉన్న చిల్లర నాణేల డబ్బాపై పడింది. అందులో ఉంచిన రూపాయి నాణేలు, ఐదు రూపాయల నాణేలను సైతం వదలకుండా తన జేబులో నింపుకుని ఉడాయించాడు. పొద్దున్నే షాపు తెరిచిన యజమాని.. దొంగతనం జరిగిందని గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు