AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

accident in nandigama : ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనమే అతడిపాలిట మృత్యుపాశం అయ్యింది…

108 వాహనం ఢీ కొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.. కృష్ణ జిల్లా నందిగామలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోర్‌ వెల్‌ కంపెనీలో పనిచేయడానికి

accident in nandigama : ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనమే అతడిపాలిట మృత్యుపాశం అయ్యింది...
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2021 | 1:32 PM

Share

accident in nandigama : 108 వాహనం ఢీ కొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.. కృష్ణ జిల్లా నందిగామలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోర్‌ వెల్‌ కంపెనీలో పనిచేయడానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి సోమవారం రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. దాంతో  స్థానికులు అతడిని వెంటనే  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: 

RRB NTPC 2nd Phase CBT exam: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Actress Sanjana Galrani : మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్న’బుజ్జిగాడు’ బ్యూటీ..

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం