Vijayawada: ఎంపీ కేశినేని నానిపై పీవీపీ వ్యంగ్యాస్త్రాలు.. ‘నీ దుర్ధినమే, మా సుదినం’ అంటూ..

Vijayawada: విజయవాడ రాజకీయాలు వేడుక్కుతున్నాయి. ‘టీడీపీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా’, ‘నాకు వైసీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేనిని టార్గెట్ చేస్తూ..

Vijayawada: ఎంపీ కేశినేని నానిపై పీవీపీ వ్యంగ్యాస్త్రాలు.. ‘నీ దుర్ధినమే, మా సుదినం’ అంటూ..
PVP on kesineni Nani
Follow us

|

Updated on: Jun 11, 2023 | 10:24 AM

Vijayawada: విజయవాడ రాజకీయాలు వేడుక్కుతున్నాయి. ‘టీడీపీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా’, ‘నాకు వైసీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేనిని టార్గెట్ చేస్తూ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ‘బెజవాడ భల్లూకమా’ అని సంభోదిస్తూ ట్విట్ చేశారు. ఎండల్లో కారెక్కు తావో, కమలం జ్యూస్ తాగుతావో, ఫ్యాన్ వేసుకుంటావో అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పీవీపీ తన ట్వీట్‌లో ‘బెజవాడ భల్లూకమా.. నీకు చిరెత్తితే చిరిగేది నీ చాట,వుడేది నీ ప్యాంటు..నువ్వేదో మహా ప్రతివ్రతని అంటూ నువ్వు చూపే సోయగాలకు సొంగలు కార్చే విటులు విజయవాడలో ఎవ్వరు లేరు, ఈ ఎండల్లో కారెక్కుతావో, కమలం జ్యూస్ తాగుతావో లేక ఫ్యాన్ ఏసుకుంటావో … రాబోయే నీ దుర్ధినం.. మా అందరి సుదినం ?’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.