Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . జిల్లాలో కలకడ మండలంలో ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సీఎంఆర్‌ ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
Accident
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 21, 2024 | 11:16 PM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . జిల్లాలో కలకడ మండలంలో ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సీఎంఆర్‌ ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు గాయపడ్డవారిని స్థానిక హాస్పటల్ కు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన వారు అందరూ ఆటోలో ప్రయాణిస్తున్న వారే.. ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.