AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుడ్డోడు కిడ్నాప్ వెనుక అసలు కథ ఇదే..!

గతనెలలో జషిత్ కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్పాప్‌కు గురైయ్యాడు. కాగా.. కొన్ని గంటల వ్యవధిలోనే జషిత్ జాడ తెలుసుకున్నారు పోలీసులు. అయితే.. బాలుడి కిడ్నాప్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ సాగిందని పేర్కొన్నారు. అంతర్‌ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జషిత్ […]

బుడ్డోడు కిడ్నాప్ వెనుక అసలు కథ ఇదే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 05, 2019 | 1:33 PM

Share

గతనెలలో జషిత్ కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్పాప్‌కు గురైయ్యాడు. కాగా.. కొన్ని గంటల వ్యవధిలోనే జషిత్ జాడ తెలుసుకున్నారు పోలీసులు. అయితే.. బాలుడి కిడ్నాప్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ సాగిందని పేర్కొన్నారు. అంతర్‌ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జషిత్ కిడ్నాప్ వెనుక బంధువుల హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. ఈ కేసులో క్రికెట్ బెట్టింగ్‌లో సంబంధమున్న 17 మంది బుకీలను అరెస్ట్ చేశామన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని.. బాలుడిని మూడు రోజుల పాటు ఎక్కడ దాచివుంచారన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఎష్పీ నయీమ్ అస్మీ.

Follow Us
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు