AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆళ్లగడ్డలో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్.. నిందితుడిని చూసి షాకైన ఖాకీలు!

ఆళ్లగడ్డ రూరల్ PS పరిధిలోని అహోబిలంలో ఈనెల 4 న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగలించి, ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను శుక్రవారం రూరల్ ఎస్సై నరసింహులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ డి.ఎస్.పి వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2003 లో బీచుపల్లి ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరంకు..

Andhra Pradesh: ఆళ్లగడ్డలో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్.. నిందితుడిని చూసి షాకైన ఖాకీలు!
Allagadda Kidnap Gang
J Y Nagi Reddy
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 12, 2024 | 7:42 PM

Share

నంద్యాల, జనవరి 12: ఆళ్లగడ్డ రూరల్ PS పరిధిలోని అహోబిలంలో ఈనెల 4 న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగలించి, ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను శుక్రవారం రూరల్ ఎస్సై నరసింహులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ డి.ఎస్.పి వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2003 లో బీచుపల్లి ఏపీఎస్పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరంకు చెందిన గోసా నాగేంద్రుడు అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చెడు సావాసాలకు అలవాటు పడి కొందరు చెంచు వ్యక్తులతో జతకట్టి సమాజంలో డబ్బున్న వ్యక్తులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నాడు.

ముందుగా రెక్కీ చేసి, టార్గెట్ చేసిన వారిని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేయాలనేది ఈ ముఠా అసలు కుట్ర. ఆ దురాలోచనతో మొత్తం నాలుగు కిడ్నాప్లకు ప్రయత్నించి అన్నింటా విఫలమయ్యారు. వీరిని ఈ రోజు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన నంద్యాల వరదరాజు రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ముద్దాయి నాగేంద్ర గతంలో మైదుకూరులో కాంట్రాక్ట్ చేసే సమయంలో ఉన్న పరిచయంతో అతనిని కిడ్నాప్ చేసి, దీని ద్వారా రూ.50 లక్షలు డిమాండ్ చేయాలన్న ఆలోచనతో పథకం రూపొంచారు. ఇటీవల అతనిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుపడడంతో పరారయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..