Vijayawada Passport: విజ‌య‌వాడ‌లో తిరిగి ప్రారంభ‌మైన పాస్‌పోర్టు సేవ‌లు.. అత్య‌వ‌స‌ర‌మైన వారు మాత్ర‌మే..

Vijayawada Passport: క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిన క్ర‌మంలో గ‌త కొన్నిరోజులుగా ప‌లు సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే మ‌నిహాయింపు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో...

Vijayawada Passport: విజ‌య‌వాడ‌లో తిరిగి ప్రారంభ‌మైన పాస్‌పోర్టు సేవ‌లు.. అత్య‌వ‌స‌ర‌మైన వారు మాత్ర‌మే..
Vijayawada Passport Office
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2021 | 10:20 AM

Vijayawada Passport: క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిన క్ర‌మంలో గ‌త కొన్నిరోజులుగా ప‌లు సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే మ‌నిహాయింపు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో పాస్‌పోర్టు సేవ‌లకు బ్రేక్ వేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అత్య‌వ‌స‌ర ప‌నుల‌పై విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న అధికారులు పాస్ పోర్టు సేవ‌లను తిరిగి ప్రారంభించారు. అత్య‌స‌ర‌మైన వారికి సేవ‌లందించాల‌న్న ల‌క్ష్యంతో రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే సాధార‌ణ రోజుల్లో అధికారులు రోజుకు స‌గ‌టున 250 వరకు పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్‌ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ శ్రీనివాస్ ప్ర‌జ‌ల‌ను కోరారు.

Also Read: Beggar murder : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ.. ఒకరు మ‌ృతి

WhatsApp Update: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక స్టిక్కర్లను గుర్తించడం సులభతరం

Covid Vaccine: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిడ్ వాక్సిన్ … జిల్లా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు..

PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు