AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయా..? వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీకి ఇంకా వర్షాల ముప్పు పొంచి ఉందా.? నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలు ఎలా ఉంటాయో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి ఇప్పుడు.

Ap Weather
నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న తూర్పుగాలులలో, సగటున సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ద్రోణి కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈశాన్య/ తూర్పు గాలులు, ఉత్తర కోస్తాంద్రలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
—————————————- రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————
శుక్ర, శని, ఆదివారాల్లో: వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–
ఈరోజు, రేపు, ఎల్లుండి: వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
రాయలసీమ:- —————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి