AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Municipal Results : సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలు వైసీపీ కైవసం, ఒక్క వార్డూ గెలువని టీడీపీ

Nellore Municipal Elections 2021 Results : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 25 వార్డులలో..

Nellore Municipal Results : సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలు వైసీపీ కైవసం, ఒక్క వార్డూ గెలువని టీడీపీ
Nellore
Venkata Narayana
|

Updated on: Mar 14, 2021 | 11:35 AM

Share

Nellore Municipal Elections 2021 Results : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 25 వార్డులలో ఏకగ్రీవాలతో కలుపుకొని 24 వైసీపీ కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని మాత్రమే టీడీపీ గెలిచింది. జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీ మొత్తం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీ 25 వార్డులలో పోటీచేయగా ఒక్క వార్డులో కూడా గెలుపొందలేదు.

Read also : AP Municipal Election Results 2021 LIVE :కొనసాగుతున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. సత్తా చాటుతున్న వైసీపీ

Follow Us