AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పోలవరం స్పిల్ వే తవ్వకాల్లో బయటపడిన శివలింగం మిస్టరీ వీడింది..

జ్ఞానవాపి మసీదులో శివలింగం గురించి నార్త్‌ టు సౌత్... నేషనల్ వైడ్ టాక్ షురూ అవుతోంది. అదే సందట్లో ఇటువైపు నుంచి ఏపీలో మరో శివలింగం లోకల్‌లో మరో పెద్ద మిస్టరీగా మారింది.

Andhra: పోలవరం స్పిల్ వే తవ్వకాల్లో బయటపడిన శివలింగం మిస్టరీ వీడింది..
Shivling
Ram Naramaneni
|

Updated on: May 20, 2022 | 3:57 PM

Share

జ్ఞానవాపి మసీదులో శివలింగం గురించి నార్త్‌ టు సౌత్… నేషనల్ వైడ్ టాక్ షురూ అవుతోంది. అదే సందట్లో ఇటువైపు నుంచి ఏపీలో మరో శివలింగం లోకల్‌లో మరో పెద్ద మిస్టరీగా మారింది. కాకపోతే ఇక్కడ వివాదాస్పద అంశాలైతే ఏమీ లేవు. ఆసక్తికరమైన చారిత్రక అంశాలతోనే ముడిపడి వుంది ఈ పురాతన శివలింగం. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) స్పిల్‌వే అప్రోచ్ ఛానల్ కోసం జేసీబీలతో తవ్వకాలు జరుపుతుంటే భూగర్భం నుంచి బైటపడిన పురాతన శివలింగం ఇది. చూడగానే షాకైన లారీ డ్రైవర్లు, వర్కర్లు వెంటనే పనులన్నీ ఆపి శివలింగాన్ని గట్టుపై పెట్టి గోదావరి జలాలతో(Godavari Water) భక్తి శ్రద్దలతో కడిగి శుభ్రం చేశారు. అపురూప శివలింగం బైటపడిందన్న వార్తతో వెంటనే అలర్టయింది పురావస్తు శాఖ. పరిశీలనలు జరిపి.. అది 12వ శతాబ్దానికి చెందిన శివలింగంగా తేల్చేశారు. పట్టిసీమ(Pattiseema) ఆలయంలోని శివలింగం.. ఇప్పుడు బైటపడ్డ శివలింగం దాదాపు ఒకేలా ఉండడంతో ఆ దిశగా పరిశోధన జరుగుతోంది. చాళుక్యుల పాలనలో 800 ఏళ్ల కిందట గోదావరి తీరం వెంబడి అనేక శివాలయాలు నిర్మించారని.. వాటిలో ఇదీ ఒకటని చెబుతున్నారు. పాతికేళ్ల కిందట పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపితే… రెండో శతాబ్దం నాటి ఇటుకలు, ఆలయాల ఆనవాళ్లు బైటపడ్డాయి. వాటన్నిటితో పాటు, 375 గ్రామాల్లో దొరికిన మిగతా పురాతన వస్తువుల ప్రదర్శన కోసం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ శివలింగం కూడా ఆ మ్యూజియంలోకే వెళ్లబోతోందా… లేక గుడి కట్టి.. పునఃప్రతిష్ట చేస్తారా… చూడాలి మరి.

Follow Us
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
బుధుడు అనుగ్రహంతో వీరికి అష్టకష్టాలు తొలిగి గుడ్ న్యూస్‎లు..
బుధుడు అనుగ్రహంతో వీరికి అష్టకష్టాలు తొలిగి గుడ్ న్యూస్‎లు..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌