AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulasa Fish: పులస పుట్టుక ఎంత విచిత్రమైనదో.. దాని రుచి అంత అమోఘం

ఒకప్పుడు పులస చేపను కూడా చాలా సాధారణ చేపగానే చూసే వారు. కానీ, ఇప్పుడు పులస దొరికిందంటే వేలం పాట వేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో లభించే పులసకి అరుదైన రుచి వుంటుందట. కనీసం ఒక్క పులస నైనా వండించుకు తినాలని పులస ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ సంవత్సరం ఆ అదృష్టం ఎందరిని వరిస్తుందో చూడాలి మరీ.! పులస పులుసు రుచి వెనుక పెద్ద స్టోరీయే ఉందంటున్నారు గోదారొళ్లు.. అదేంటో మనం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Pulasa Fish: పులస పుట్టుక ఎంత విచిత్రమైనదో.. దాని రుచి అంత అమోఘం
Pulasa Fish
Jyothi Gadda
| Edited By: Ravi Panangapalli|

Updated on: Jul 27, 2024 | 11:42 AM

Share

అరిసెలు, బూరెలు, వడలు, ఆవడ బొండలు, గజ్జికాయలు, కరకారలాడే జంతికలు, కమ్మని పులిహోర, గొంగూర ఇవన్నీ మన ఆంధ్రస్పెషల్ వంటకాలు.. ఇంతేనా అనుకునేరు.. ఇంతకుమించి ఇంకెన్నెన్నో ఉన్నాయి. అలాంటి రుచికరమైన, ప్రత్యేకమైన వంటకాల్లో ఒకటి మాత్రం బాగా ఫేమస్‌ అండోయ్‌.! దాని పేరు చెబితే చాలు.. మాంసం ప్రియులకు నోరూరుతుంది. ఏడాదికి రెండు నెలలు మాత్రమే దొరికే ఆ వంటకం అంటే.. తెలుగు రాష్ట్రాల్లో భోజనప్రియులకు ఫుల్లు క్రేజ్‌.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ వంట రుచి, వాసన తెలిసిన ప్రపంచ వ్యాప్త భోజన ప్రియులకు ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. ఇక ఆంధ్ర అల్లుళ్లకిచ్చే మర్యాద గురించి అయితే, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సీజన్‌ వచ్చిందంటే.. అల్లుడికి తప్పనిసరిగా ఆ వంట రుచి చూపిస్తారు. అబ్బా.. ఏంటి మీ సుత్తి..ఏదో వంటకం అంటూ తెగ నాన్చేస్తున్నారు.. అని విసుక్కుంటున్నారా..? ఆ వంటకం మరేంటో కాదండోయ్‌..పులస.. పుస్తెలమ్మి అయినా సరే.. పులస తినాల్సిందే..! అన్న మాట మనం చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం.. కానీ, మనలాంటి వాళ్లం ఎన్నడూ చూసింది లేదు..నానుడి మాత్రం బాగానే ఫేమస్‌..అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండేది. ఉన్నంతలో బంగారమే కాస్ట్లీ కాబట్టి పుస్తెలమ్మీ అనే మాట వచ్చిందనుకుంటా.. కానీ, నేటి పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పులస నానుడికి అర్థాన్ని మార్చేశాయి పుత్తడి ధరలు.. కానీ, ఆ నాటి నానుడికి తగ్గటుగానే, ఇప్పటికీ పులస...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..