Andhra Pradesh News: రాంగ్‌ రూట్‌లో వస్తే ఢీకొడతావా?.. నీకెంత దమ్మురా అంటూ మహిళ వీరంగం.. షాకైన జనాలు..!

Andhra Pradesh News: డ్రైవింగ్ చేసేప్పుడు సరైన దారిలో వెళ్లిన వారికి తప్పు అవుతుందా? రాంగ్ రూట్‌లో వెళ్లిన వారిది తప్పు అవుతుందా?..

Andhra Pradesh News: రాంగ్‌ రూట్‌లో వస్తే ఢీకొడతావా?.. నీకెంత దమ్మురా అంటూ మహిళ వీరంగం.. షాకైన జనాలు..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 09, 2022 | 8:58 PM

Andhra Pradesh News: డ్రైవింగ్ చేసేప్పుడు సరైన దారిలో వెళ్లిన వారికి తప్పు అవుతుందా? రాంగ్ రూట్‌లో వెళ్లిన వారిది తప్పు అవుతుందా? ఈ విషయం ఎవరిని అడిగి రాంగ్ రూట్‌లో వెళ్లే వారిదే ముమ్మాటికి తప్పు అని కుండబద్దలు కొడతారు. కానీ, ఇక్కడ ఓ మహిళ మాత్రం తాను చేసిన తప్పును పట్టించుకోకుండా.. సరైన మార్గంలో వచ్చిన బస్సు డ్రైవర్‌ను చెడుగుడు ఆడేసుకుంది. అదేంటని ప్రశ్నించిన ప్రజలకు సైతం చుక్కలు చూపింది. రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా నానా రభస చేసి.. ఇటు ప్రయాణికులకు, అటు వాహనదారులకు ఇబ్బందులు సృష్టించింది. ఈ ఘనట విజయవాడలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. విజయవాడ 5 రూట్‌లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. స్కూటీపై రాంగ్ రూట్‌లో వచ్చిన మహిళ.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. పైగా తన స్కూటీనే గుద్దుతావా అంటూ బస్సు డ్రైవర్‌పై విరుచుకుపడింది. రాంగ్ రూట్‌లో వస్తే గుద్దుతావా? అంటూ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. తప్పు ఎవరిదో తెలిసిన బస్సులోని ప్రయాణికులు.. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫుల్ ఫైర్ మీదున్న మహిళ.. ప్రయాణికులపైనా చిందులేసింది. ఇంజన్ బానిట్ ఎక్కి కాళ్లతో తన్నుతూ బండ బూతులు తట్టింది ఆ మహిళ. దాంతో పలువురు ఆమె వీరంగాన్ని ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా.. వారిని కూడా బెదిరించింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్‌పై దాడి చేయడాన్ని ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు తీవ్రంగా ఖండించారు. కాగా, మహిళ దాడిపై ఆర్టీసీ డ్రైవర్ సూర్యారవు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

వామ్మో.. గోడపైనుంచి ఇంట్లోకి జరజరా పాకుతూ భారీ కొండచిలువ !! వీడియో

Viral News: ఈ జంతువు కళ్లు పుర్రె మధ్యలో.. బాబోయ్‌ ఇది నిజంగా మేకేనా..?

రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు !! కాలు జారడంతో !! వీడియో

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై