వామ్మో.. గోడపైనుంచి ఇంట్లోకి జరజరా పాకుతూ భారీ కొండచిలువ !! వీడియో
ఇటీవల సోషల్‌మీడియాలో పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్ట పడుతున్నారు.
ఇటీవల సోషల్‌మీడియాలో పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్ట పడుతున్నారు. వీడియోల ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. తాజాగా గోడపైనుంచి జరజరా పాకుతూ ఇంట్లోకి ప్రవేశిస్తునన ఓ భారీ కొండచిలువ వీడియో నెట్టిం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 58సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సుమారు 8 అడుగులు ఉన్న ఓ భారీ కొండచిలువ జరజరా గోడమీదుగా పాకుతూ ఇంట్లోకి దూరడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఈ పాము పైకి పాకుతుండగా.. పక్కనే ఉన్న ఇంటి పైకప్పు నుంచి పిల్లి దాన్ని గమనించింది. అటూ.. ఇటూ తిరుగుతూ కొండచిలువపై ఎటాక్ చేద్దామని ప్రయత్నించింది కానీ ‘అది మన సమవుజ్జీ’ కాదులే అన్నట్లుగా విరమించుకుంటుంది. ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Watch:
రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు !! కాలు జారడంతో !! వీడియో
సోఫాలో హాయిగా నిద్రపోతున్నకుక్క.. ఇంతలో పిల్లి వచ్చి.. వీడియో
Viral Video: కోడిని ఎటాక్ చేయబోయిన పిల్లి సీన్ రివర్స్ కావడంతో !! వీడియో
గడ్డకట్టే మంచుపై 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు !! వీడియో
నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. అదిరింది !! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

