సోఫాలో హాయిగా నిద్రపోతున్నకుక్క.. ఇంతలో పిల్లి వచ్చి.. వీడియో
సాధారణంగా పిల్లిని చూస్తే ఎలుక ఎలా వదలదో... అలాగే పిల్లిని చూస్తే కుక్క కూడా వదలదు.. కానీ ఇటీవల ఇవి జాతి వైరాన్ని మరిచి స్నేహంగా ఉండటం చూస్తున్నాం.
సాధారణంగా పిల్లిని చూస్తే ఎలుక ఎలా వదలదో… అలాగే పిల్లిని చూస్తే కుక్క కూడా వదలదు.. కానీ ఇటీవల ఇవి జాతి వైరాన్ని మరిచి స్నేహంగా ఉండటం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఓ కుక్క సోఫాలో హాయిగా నిద్రపోతుంది. అప్పుడు పిల్లి అక్కడికి వచ్చి చూసింది. కుక్క నిద్రను ఎలాగైనా చెడగొట్టాలనుకుంది కాబోలు.. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. సోఫాలో హాయిగా నిద్రపోతున్న కుక్కను తన కాళ్లతో మెల్లిగా తట్లిలేపింది. వెంటనే సోఫా కింద దాక్కుంది. పాపం.. ఏదో అలికిడి వినిపించడంతో కుక్క అటూ ఇటూ చూసింది.
Also Watch:
Viral Video: కోడిని ఎటాక్ చేయబోయిన పిల్లి సీన్ రివర్స్ కావడంతో !! వీడియో
గడ్డకట్టే మంచుపై 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు !! వీడియో
నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. అదిరింది !! వీడియో
Viral Video: ఎక్సర్‌సైజ్ చేస్తూ లిప్ కిస్ !! ఈ జంట వెరీ రొమాంటిక్ గురూ !! నెట్టింట వీడియో వైరల్
PM Modi Interview Live Video: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వీడియో మీకోసమే..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

