Viral Video: కోడిని ఎటాక్ చేయబోయిన పిల్లి సీన్ రివర్స్ కావడంతో !! వీడియో
పిల్లులు ఎంత తెలివైనవో అంతే అందమైనవి కూడా.. పిల్లులు చేసే కొంటె పనులు అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా ఓ పిల్లి కోడిపై ఎటాక్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పిల్లులు ఎంత తెలివైనవో అంతే అందమైనవి కూడా.. పిల్లులు చేసే కొంటె పనులు అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా ఓ పిల్లి కోడిపై ఎటాక్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇది చూస్తే మీరుకూడా నవ్వకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోడిపుంజు ఒకచోట మేత మేస్తూ ఉంది. అది చూసిన పిల్లి కోడి పుంజుపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అది గమనించిన కోడిపుంజు పిల్లిని దగ్గరా రానిచ్చి… ఒక్కసారిగా దానిపై ఎదురుదాడికి దిగింది. తన ముక్కుతో పొడవటం మొదలు పెట్టింది. అదిరిపడిన పిల్లి.. ఓర్నాయనో… ఇది మామూలు కోడి కాదురోయ్.. అంటూ అక్కడినుంచి ఉడాయించింది.
Also Watch:
గడ్డకట్టే మంచుపై 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు !! వీడియో
నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. అదిరింది !! వీడియో
Viral Video: ఎక్సర్‌సైజ్ చేస్తూ లిప్ కిస్ !! ఈ జంట వెరీ రొమాంటిక్ గురూ !! నెట్టింట వీడియో వైరల్
PM Modi Interview Live Video: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వీడియో మీకోసమే..
Khiladi Pre Release Event: మాహారాజా రవితేజ ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

