గడ్డకట్టే మంచుపై 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు !! వీడియో
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన అధికారిక ట్విటర్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు దేశమంతా ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన అధికారిక ట్విటర్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు దేశమంతా ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది. చర్చలకు దారితీసేంత విషయం ఏముందబ్బా.. ఆ వీడియోలో అని అనుకుంటున్నారా? దట్టంగా మంచు కురుస్తున్న ప్రదేశంలో ఒక జవాన్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోనే అది. దీనిలో ట్విస్ట్ ఏంటంటే… ఈ వీడియోలో పూర్తిగా మంచుతో నిండిన నేలపై ఆర్మీ జవాన్ పుష్ అప్స్ చేస్తున్నారు. ఐతే అంత చలిలో కూడా అతను కేవలం 40 సెకన్లలో 47 పుష్ అప్‌లను చేయడం విశేషం. ఫిట్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బీఎస్‌ఎఫ్ జవాన్ మంచులో పుష్‌అప్‌లు చేశారు.. మరో జవాన్ ఒంటి చేత్తో పుష్‌అప్స్ చేస్తున్న వీడియో కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Also Watch:
నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. అదిరింది !! వీడియో
Viral Video: ఎక్సర్‌సైజ్ చేస్తూ లిప్ కిస్ !! ఈ జంట వెరీ రొమాంటిక్ గురూ !! నెట్టింట వీడియో వైరల్
PM Modi Interview Live Video: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వీడియో మీకోసమే..
Khiladi Pre Release Event: మాహారాజా రవితేజ ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

