AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కిరాతకుడు..

Hudband killed wife in vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య.. భర్త పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కిరాతకుడు..
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2022 | 1:02 PM

Share

Hudband killed wife in vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య.. భర్త పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన విజయనగరం (Vizianagaram district) జిల్లా కొత్తవలస మండలం జోడిమెరక గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత కనిపించకపోవడంతో వారం క్రితం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త నాగరాజు హత్యచేశాడని (Hudband killed wife ) పోలీసులు నిర్ధారించారు. గాలింపు అనంతరం పరారీలో నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. బాధితురాలిని భర్త.. పెట్రోల్‌ పోసి చంపాడు. ఈ క్రమంలో బాధితురాలు లక్ష్మీ మృతదేహాన్ని ఏపీ మోడల్ స్కూల్ వద్ద పోలీసులు గుర్తించారు. భర్తే.. చంపిన తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పేర్కొంటున్నారు. కాగా.. నిందితుడుని కఠినంగా శిక్షించాలని కొత్తవలసలో మహిళల ధర్నా నిర్వహిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నాడు.

Also Read:

Nandamuri Balakrishna: అవసరమైతే రాజీనామాకు సిద్ధం.. నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్..

Telangana Congress: ఠాగూర్‌ది ఆరంభశూరత్వమేనా?.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ..

Follow Us
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన