AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ఇంటి యజమానిది గుండె కాదు రాయి… అద్దెకు ఉన్న వ్యక్తి చనిపోతే..

మనుషులు రోజురోజుకు దిగజారిపోతున్నారు. ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి చనిపోతే.. కనీసం అతడి డెడ్‌బాడీని తీసుకొచ్చేందకు అనుమతి ఇవ్వలేదు ఓ హౌస్ ఓనర్.

Andhra Pradesh: ఆ ఇంటి యజమానిది గుండె కాదు రాయి... అద్దెకు ఉన్న వ్యక్తి చనిపోతే..
Dead Body
Ram Naramaneni
|

Updated on: Apr 07, 2022 | 10:07 AM

Share

మానవత్వం మంటగలిసిపోతోందనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. డెడ్‌బాడీని ఇంట్లోకి కాదు కదా..కనీసం ఇంటి ముందుంచడానికి కూడా అనుమతివ్వలేదు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి( srikalahasti)లోని బీపీ అగ్రహారం(B P Agraharam)లో అనారోగ్యంతో మృతి చెందాడు మాబాషా అనే వ్యక్తి. దీంతో అతని డెడ్‌బాడీని ఇంట్లోకి తీసుకురావడానికి అభ్యంతరం వ్యక్తం చేశాడు ఇంటి యజమాని. కనీసం ఇంటిముందు కూడా ఉంచేందుకు వీల్లేదని హుకుం జారీ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆటోలోనే ఉంచారు కుటుంబసభ్యులు. ఆపై స్థానిక ఆటోడ్రైవర్లు ఆ కుటుంబ సభ్యులకు కష్ట సమయంలో తోడుగా నిలిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి(Biyyapu Madhusudhan Reddy).. అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి చనిపోయిన బాధలో ఉన్నవారితో ఈ తరహా ప్రవర్తన కరెక్ట్ కాదన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ముందు ముందు ఇలాంటి సమస్య తలెత్తకుండా ఇల్లు లేని పేదల డెడ్‌బాడీస్ ఉంచుకునేందుకు కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: AP: ఏపీలో కరెంట్ కోతల కల్లోలం.. ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. నరకం చూస్తున్న రోగులు

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై