AP Rains: ఓర్నీ.! ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Nov 13, 2024 | 1:49 PM

నైరుతి బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో, ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాల మీద ఉన్న నిన్నటి అల్పపీడన ప్రాంతం..

AP Rains: ఓర్నీ.! ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
Andhra Weather Report
Follow us on

నైరుతి బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో, ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీద ఉన్న నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈ రోజు తక్కువగా గుర్తించబడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో విస్తరించి వుంది .

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————————-

ఈరోజు ,రేపు, ఎల్లుండి :-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
—————————————

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

రాయలసీమ :-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..