సింహాచలం అప్పన్నకు స్వర్ణ సంపెంగలు..!

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన విరాళాలతో దేవస్థానం అధికారులు స్వర్ణ సంపెంగలు(బంగారు పువ్వులు) తయారు చేయించారు. దాతలు సమర్పించిన విరాళాలతో మొత్తం 132 స్వర్ణ సంపెంగ పుష్పాలను చేయించారు. దీనికి రూ. 82 లక్షల ఖర్చు అయినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కొత్త స్వర్ణ పుష్పాలతో తొలి పూజను ఈ నెల 17వ తేదీన ఆలయంలో జరిగే నృసింహ జయంతి సందర్భంగా చేయాలని నిర్ణయించారు. అలాగే.. ప్రస్తుతం ఆలయంలో ప్రతి గురు, ఆదివారాల్లో […]

సింహాచలం అప్పన్నకు స్వర్ణ సంపెంగలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 16, 2019 | 12:50 PM

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన విరాళాలతో దేవస్థానం అధికారులు స్వర్ణ సంపెంగలు(బంగారు పువ్వులు) తయారు చేయించారు. దాతలు సమర్పించిన విరాళాలతో మొత్తం 132 స్వర్ణ సంపెంగ పుష్పాలను చేయించారు. దీనికి రూ. 82 లక్షల ఖర్చు అయినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కొత్త స్వర్ణ పుష్పాలతో తొలి పూజను ఈ నెల 17వ తేదీన ఆలయంలో జరిగే నృసింహ జయంతి సందర్భంగా చేయాలని నిర్ణయించారు. అలాగే.. ప్రస్తుతం ఆలయంలో ప్రతి గురు, ఆదివారాల్లో స్వర్ణ సంపెంగ పుష్పార్చన నిర్వహిస్తారు.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?