AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో తలుపులమ్మ గంధావాస్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు నిలిచాయి. దేవిన సిస్టర్స్ వీటిని తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చూపరులను ఇవి తెగ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి
Ap
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Apr 16, 2026 | 4:01 PM

Share

కాకినాడ జిల్లా తుని మండలం వి.కొత్తూరు గ్రామంలో జరుగుతున్న తలుపులమ్మ అమ్మవారి గంధావాస్య ఉత్సావాల్లో సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శివపార్వతులు, తలుపులమ్మ అమ్మవారి రూపాల్లో రూపొందించిన ఈ శిల్పాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఉగాది పురస్కారం అందుకున్న దేవిన సిస్టర్స్ ఈ  అద్భుత కళాకృతులను తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన ఈ యువ సైకత కళాకారులు సుమారు 18 గంటలపాటు శ్రమించి ఈ శిల్పాలను రూపొందించినట్లు తెలిపారు. అమరావతి మాక్స్ క్వాజీ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిల్పాలు జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.జాతర సందర్శకులు ఈ సైకత శిల్పాలను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..