AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో దొంగనోట్ల చలామణి..!

తిరుపతిలో దొంగనోట్ల ముఠా చెలరేగుతోంది. జోరుగా దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. యాదగిరి, బంగారుపాలెం, రామకుప్పం, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో దొంగనోట్లు చేతులు మారుతోన్నాయి. ముఖ్యంగా.. 500, 2000 రూపాయల నోట్లను కలర్ జిరాక్స్ చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుప్పం కేంద్రంగా దొంగనోట్ల చలామణి సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల ముఠాలో తిరుపతికి చెందిన ముగ్గురు, బెంగళూరుకు చెందిన ఇద్దరితో పాటు కుప్పంకు చెందిన ఒక వ్యక్తి కీలకంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. […]

తిరుపతిలో దొంగనోట్ల చలామణి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2019 | 3:50 PM

Share

తిరుపతిలో దొంగనోట్ల ముఠా చెలరేగుతోంది. జోరుగా దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. యాదగిరి, బంగారుపాలెం, రామకుప్పం, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో దొంగనోట్లు చేతులు మారుతోన్నాయి. ముఖ్యంగా.. 500, 2000 రూపాయల నోట్లను కలర్ జిరాక్స్ చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుప్పం కేంద్రంగా దొంగనోట్ల చలామణి సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల ముఠాలో తిరుపతికి చెందిన ముగ్గురు, బెంగళూరుకు చెందిన ఇద్దరితో పాటు కుప్పంకు చెందిన ఒక వ్యక్తి కీలకంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నకిలీ నోట్లపై స్థానికంగా ఉన్న ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు పోలీసులు యంత్రాంగం.

Follow Us
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్