Cyclone Dana: తీరం దాటిన ‘దానా’ తుపాన్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

దానా తుఫాన్ విధ్వంసానికి సంబంధించిన వార్త ఇది. దానా తుఫాను తీరం దాటింది. ఒడిశా, బెంగాల్‌లో బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. ఈ తుపాను ప్రభావంపై బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసకుందాం పదండి

Cyclone Dana: తీరం దాటిన ‘దానా’ తుపాన్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
Cyclone Dana
Follow us

|

Updated on: Oct 25, 2024 | 8:31 AM

తీరం దాటినా దానా తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. తుఫాన్‌ ధాటికి ఒడిశా, బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో భద్రక్‌, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. తుపాను దెబ్బకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, జిల్లా యంత్రాంగం బృందాలు మోహరించాయి. ముందు జాగ్రత్తగా ఒడిశాలోని 14 జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించారు. పశ్చిమ బెంగాల్‌లో 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా బెంగాల్, ఒడిశాలో 300 విమానాలు, 552 రైళ్లు రద్దు చేశారు.

తుఫాన్ తీరం దాటడంతో..  ఏపీలోని కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీ, యానాం, రాయలసీమలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాన్‌ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపించనుంది. శనివారం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు.. ఎప్పుడు బయలుదేరుతుందంటే?

మరికాసేపట్లో 'టెట్‌' ఫైనల్‌ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్‌ రోగం వచ్చినట్లే

అప్పుడు నాట్యమయూరి.. ఇప్పుడు నెట్టింట అటామ్ బాంబ్..

సైబర్‌ నేరాల్లో ఇది పరాకాష్ట.. రూ. 8 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.

ప్రతి రోజూ గుప్పెడు పిస్తా తినడం అలవాటు చేసుకోండి..! ప్రయోజనాలు

ఏపీలో వర్షాలు ఇక తగ్గినట్టేనా..? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల హాల్‌తో సరికొత్త చరిత్ర..

ఒకప్పుడు కాఫీ షాప్‏లో పనిచేసిన హీరోయిన్.. ఇప్పుడు ..

పోకో నుంచి అదిరిపోయే ఫోన్‌ వచ్చేస్తోంది.. బడ్జెట్‌ ధరలోనే

ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..

స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!

దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.

బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..

కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..

ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..

చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..

టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం

లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!

బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా