Cyclone Arnab: అర్నబ్ తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. విశాఖకు ఎంత దూరంలో ఉందంటే?
Cyclone Arnab Intensifies in Bay of Bengal: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాజాగా తుపానుగా బలపడినట్టు స్పష్టం చేసింది. ఈ తుఫాన్‌కు అర్నబ్ గా నామకరణం చేసినట్టు తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన ఈ తుపాన్ .. ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాజాగా తుపానుగా బలపడినట్టు స్పష్టం చేసింది. ఈ తుఫాన్‌కు అర్నబ్ గా నామకరణం చేసినట్టు తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన ఈ తుపాన్ .. ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
