Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 246 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,986కి చేరింది. ఇందులో 1909 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,83,890 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7187కు చేరుకుంది. ఇక నిన్న 131 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,46,74,210 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 5, చిత్తూరు 45, తూర్పుగోదావరి 20, గుంటూరు 58, కడప 12, కృష్ణా 37, కర్నూలు 15, నెల్లూరు 7, ప్రకాశం 3, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 23, విజయనగరం 7, పశ్చిమ గోదావరి 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!
#COVIDUpdates: 19/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,90,091 పాజిటివ్ కేసు లకు గాను
*8,80,995 మంది డిశ్చార్జ్ కాగా
*7,187 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,909#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/aJr95ePAUA— ArogyaAndhra (@ArogyaAndhra) March 19, 2021