AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. హెల్మెట్లు పెట్టుకుంటే బహుమతులు.. ఎక్కడో తెలుసా?

AP News: ఈ పోలీస్ స్టేషన్లో తప్పు చేసిన వారిని శిక్షించడమే కాదు, నిబంధనలు పాటించే వారిని మెచ్చుకొని బహుమతులు ఇవ్వడం వీరి ప్రత్యేకం.. ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలలో మరణాలను నివారించడానికి కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీసులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

వామ్మో.. హెల్మెట్లు పెట్టుకుంటే బహుమతులు.. ఎక్కడో తెలుసా?
Cops Gave Gifts To Bikers For Wearing Helmets In Pithapuram
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 08, 2024 | 11:06 PM

Share

జాతీయ రహదారి ఆనుకొని ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వాటిని నివారించడానికి పిఠాపురం సర్కిల్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దానిలో భాగంగా నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించడమే కాకుండా, హెల్మెట్లు ధరించి నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు బహుమతులు అందజేస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు.. గొల్లప్రోలు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గిర వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రామకృష్ణ, పోలీస్ సిబ్బంది చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు జరిమానా  విధించారు. హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నవారికి ప్రోత్సాహకంగా బహుమతులు అందించారు. దీంతో పలువురు ద్విచక్ర వాహనదారులు పోలీసులను ప్రశంసించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ