Vijayawada: మళ్లీ నిరాశే.. ప్లాన్‌-C కూడా ఫెయిల్‌.. రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్..

ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర బోట్ల తొలగింపు సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. అధికారులకు నిరాశే ఎదురైంది. బ్యారేజీకి ఏమాత్రం డ్యామేజ్‌ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉంది. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండడం కూడా ఆపరేషన్స్‌కు అడ్డంకిగా మారుతోంది.

Prakasam Barrage Boat Incident
Follow us

| Edited By: Basha Shek

Updated on: Sep 15, 2024 | 7:10 AM

ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర బోట్ల తొలగింపు సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. అధికారులకు నిరాశే ఎదురైంది. బ్యారేజీకి ఏమాత్రం డ్యామేజ్‌ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉంది. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండడం కూడా ఆపరేషన్స్‌కు అడ్డంకిగా మారుతోంది.

ప్లాన్‌-Aలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదల్లేదు. దీంతో ప్లాన్‌ A ఫెయిల్‌ అయింది. ఆ తర్వాత ప్లాన్‌ Bలో భాగంగా ఎయిర్‌ బెలూన్స్‌ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండడం, వాటర్ లెవెల్‌ తగ్గిపోవడంతో ప్లాన్-B కూడా ఫెయిల్‌ అయింది. దీంతో బోట్లను తొలగించడానికి కచ్చులూరు బోట్‌ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీమ్‌ను.. కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం.

ప్లాన్‌-Cలో భాగంగా కాకినాడకు చెందిన అబ్బులు అండ్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. 7 భారీ పడవలను రంగంలోకి దించారు అధికారులు. మునిగిపోయిన బోట్లకు ఐరన్‌ రోప్‌లు, తాళ్లు కట్టి, వాటిని ఈ 7 పడవలకు కట్టి, లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దీనిలో భాగంగా ఓ బోటును కొద్ది దూరం కదిలించగలగడంతో అధికారుల్లో ఆశలు చిగురించాయి. అయితే చివరికి పడవలు, రోప్‌లతో బోట్లను లాగే ప్రయత్నం కూడా ఫెయిలైందని చెబుతున్నారు. పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఐదో రోజు తీవ్రంగా ప్రయత్నించారు.

ప్లాన్‌ A, ప్లాన్‌ B, ప్లాన్‌-C కూడా ఫెయిల్‌ కావడంతో తాత్కాలికంగా రెస్క్యూ టీమ్‌ ఆపరేషన్‌ను నిలిపివేసింది. మరో పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదైనా సక్సెస్‌ అవుతుందా.. లేదా.. ఇంకా ఎన్ని రోజులు బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్లీ నిరాశే.. ప్లాన్‌-C కూడా ఫెయిల్‌.. ఆపరేషన్‌కు బ్రేక్..

'లా' ప్రవేశాలకు చివరి అవకాశం.. 17 నుంచి Lawcet ఫైనల్ కౌన్సెలింగ్‌

ఫ్లిప్‌కార్ట్ సేల్ వస్తోంది..ఈ 24 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

ఓటీటీలో రాజ్ తరుణ్,మాల్వీ మల్హోత్రా ప్రేమకథ..స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈఏడాది CBSE టెన్త్ విద్యార్థులకు రాష్ట్రబోర్డు పరీక్షలే..ఎందుకంటే

మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి

కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల

మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..

Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..

కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ

‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!

డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే

సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో

ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?

మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..

అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?

ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!

ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..

పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!