Big News Big Debate: సామాజిక రాజనీతి.. వైసీపీ టార్గెట్‌ బీసీలేనా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెంచాయి. బీజేపీలో సీనియర్లు కాపుల జపం చేస్తుంటే.. యాత్రలతో టీడీపీ కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది.

Big News Big Debate: సామాజిక రాజనీతి.. వైసీపీ టార్గెట్‌ బీసీలేనా..?
Big News Big Debate
Follow us

|

Updated on: Feb 21, 2023 | 7:02 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెంచాయి. బీజేపీలో సీనియర్లు కాపుల జపం చేస్తుంటే.. యాత్రలతో టీడీపీ కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. సామాజిక న్యాయమే మా నినాదం అంటున్న వైసీపీ అన్ని వర్గాలకు రాజ్యాధికారం అంటూ సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తోంది. పదవులు అలంకార ప్రాయమే తప్ప.. అధికారాలు లేవని విపక్షాలు అంటే ఎప్పుడు పదవులు దక్కని వర్గాలకు సైతం అవకాశాలు కల్పిస్తుంటే.. జీర్ణించుకోలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ.

ఏపీలో బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది.. ఎవరికి వారు తమ ఓటుబ్యాంకుగా మలుచుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు..

తాజాగా వైసీపీ 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటించడంతో మరోసారి సామాజికన్యాయం తెరమీదకు వచ్చింది. ఏపిలో బీసీలను తలెత్తుకునేలా చేశారంటూ సీఎం జగన్ పై మంత్రి జోగి రమేశ్ పొగడ్తల వర్షం కురిపించారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందంటున్నారు మంత్రులు. బీసీలకు పెద్ద పీట వేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా కేడర్‌ పాలాభిషేకాలు.. సంబరాలు జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు.. రోడ్లపైకి ఏదేదో మాట్లాడుతున్నారన్న వైసీపీ.. బలహీన వర్గాలకు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందో చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్‌ చేశారు మంత్రులు. ఒకప్పుడ దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు.. వైసీపీ చేస్తున్న సామాజిక న్యాయం నుంచి దృష్టి మళ్లించేందుకు గన్నవరం వంటి అంశాలు తెరమీదకు తీసుకొస్తున్నారన్నారు.

పార్టీల ఫోకస్‌ అంతా కూడా ఎన్నికలే… రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆయా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అధికారంలో భాగస్వామ్యం అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పార్టీల ప్రయత్నాలు ఫలిస్తాయా? బలహీన వర్గాల ప్రజలు ఏ ఎవరికి ఓటుబ్యాంకుగా మారబోతున్నారు?

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!