AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో తొలి విమానానికి వాటర్‌ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. 2,200 మంది భూదాత రైతుల్లో తొలిరోజు 165 మందికి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించారు.

భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..
Bhogapuram Airport
Gunneswara Rao
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 8:54 PM

Share

భోగాపురంలో తొలి ఫ్లైట్ సోమవారం ఉదయం 6.45కి ల్యాండ్ అయ్యింది. ల్యాండైన తొలి ఫ్లైట్‌కి వాటర్ సెల్యూట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ దే ఫస్ట్ ఫ్లైట్. ఇందులో వచ్చిన ప్రయాణికులకు ఘన స్వాగతం లభించింది. వారికి ఏటికొప్పాక బొమ్మలను గిఫ్ట్‌గా ఇవ్వడంతో.. ఆ ప్రయాణికులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో చివరి సర్వీస్ ఆదివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి వెళ్లింది. ఇక ఈ ఎయిర్ పోర్ట్ నుంచి లాస్ట్ సర్వీస్ వెళ్లడంతో అక్కడ సెండాఫ్ వేడుకలు చేసుకున్నారు. అక్కడ పనిచేసే వారందరికీ APATA సభ్యులు స్వీట్ ప్యాకెట్స్ ఇచ్చారు. సో.. ఒక్క రోజులోనే.. విమాన సర్వీసులు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఆ తరువాత సోమవారం నుంచి సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇక విశాఖ విమానాశ్రయం నుంచి పౌర విమాన సేవలకు అవకాశం లేనట్టే. అన్ని సర్వీసులూ భోగాపురం నుంచే ఆపరేట్ అవుతాయి. భోగాపురానికి వచ్చిన ఫ్లైట్ అయితే సోమవారం వచ్చింది కానీ.. భోగాపురం నుంచి వెళ్లిన ఫ్లైట్ సంగతి చూస్తే.. ఆదివారం అర్థరాత్రే.. సింగపూర్ కు వెళ్లింది. సో.. ఇక రాకపోకలు పూర్తిగా మొదలైనట్టే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఈ ఎయిర్ పోర్టు కోసం భూములిచ్చిన రైతులు 2 వేల 200 మంది ఉన్నారు. వీరికి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!