అందాల చిన్నది సీరియల్ బ్యూటీ కావ్య శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అందాల ముద్దుగుమ్మ
ఈ అమ్మడు గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది.
సీరియల్ నటి కావ్య శ్రీ
గోరింటాకు సీరియల్లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది అని చెప్పాలి. తర్వాత చిన్ని, గువ్వా గోరింక ఇలా చాలా సీరియల్స్లలో నటించి తన నటనతో మెప్పించింది ఈ కన్నడ బ్యూటీ.
గోరింటాకు సీరియల్
ఈ అందాల ముద్దుగుమ్మ కన్నడ టెలివిజన్ ద్వారా తన నటనను ప్రారంభించి, కన్నడలో నీలి అనే సీరియల్ ద్వారా ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
కన్నడ బ్యూటీ
తర్వాత నాయిక, మహాకాళి వంటి పలు సీరియల్స్‌లో నటించి, తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది.
కన్నడ టెలివిజన్
సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు గోరింటాకు సీరియల్ హీరో అఖిల్‌తో ప్రేమలో పడి మళ్లీ మనస్పర్థల కారణంగా విడిపోయింది.
గోరింటాకు
బిగ్ బాస్ సీజన్ 8లో అఖిల్ ఈ బ్యూటీ పేరు తియ్యడంతో ఈ అందాల చిన్నదానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈమె పేరే వినిపించింది.
బిగ్ బాస్
ఇక ఎప్పుడూ నెట్టింట ఫుల్ బిజీగా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా లంగావోనీలో అందంగా రెడీ అయిన ఫొటోలు షేర్ చేయడంతో అవి వైరల్ అవుతాయి.