శుక్రవారం ఈ పని చేస్తే డబ్బుకు లోటే ఉండదు.. కట్టలు కట్టలుగా మనీ
Samatha
21 september 2026
Pic credit - Pinterest
శుక్ర వారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజుగా చెబుతుంటారు. అందుకే ఈ రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి.
లక్ష్మీదేవి
అంతే కాకుండా ఇంటిని శుభ్రం చేసి, భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి అని చెబుతుంటారు. ఇది చాలా మంచిది.
అమ్మవారిని పూజించడం
అయితే ఇవే కాకుండా శుక్ర వారం రోజున కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరపడుతుంది అని చెబుతున్నా
రు జ్యోతిష్య నిపుణులు.
లక్ష్మీదేవి స్థిరత్వం
కాగా, ఇప్పుడు మనం శుక్రవారం చేయాల్సిన పనులు ఏవి? లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఎలాంటి పనులు చేయాలో వివరంగా తెలుసుకుందాం.
లక్ష్మీదేవి అనుగ్రహం
ఆర్థికంగా కలిసి రావాలి అంటే శుక్రవారం రోజున గుడిలో గవ్వలను సమర్పించడం చాలా మంచిదంట. దీని వలన సానుకూల శక్తి పెరుగుతుంది.
సంపద పెరుగుతుంది.
గుడిలో గవ్వలు సమర్పించడం
అంతే కాకుండా 11 గవ్వలను మీ వద్ద పెట్టుకోవడం, లక్ష్మీదేవికి సమర్పించడం వలన కూడా మీకు అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.
11 గవ్వలు
అలాగే ప్రతి శుక్రవారం 11 గవ్వలను తీసుకొని, ఒక పసుపు గుడ్డలో కట్టి, దానిని ఉత్తర దిశలో ఉంచడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.
ఉత్తర దిశ
ప్రతి వారం పదకొండు వారాలు ఇలా చేయడం వలన అప్పుల బాధలు తొలిగిపోయి, మీకు ఆర్థికంగా కలిసి వస్తుందంట.
అప్పులు తీరడం
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి