చీరలో ఎంత క్యూట్ ఉందో.. రష్మిక బ్యూటిపుల్ ఫొటోస్
Samatha
21 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ పాన్ ఇండియా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పాన్ ఇండియా బ్యూటీ
ఈ బ్యూటీ ఛలో సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని,
తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
రష్మిక
తర్వాత గీతా గోవిందం సినిమాతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
గీతా గోవిందం
దీంతో ఈ బ్యూటీకి అదృష్టం కలిసి వచ్చింది, వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది
.
వరస సినిమాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్‌గా మైసా టీజర్ ఈవెంట్‌లో అదిరిపోయింది.
మైసా టీజర్
హైదరాబాద్ లో జరిగిన మైసా టీజర్ ఈవెంట్ లో రష్మిక మందన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరినీ ఆకట్ట
ుకుంది.
స్పెషల్ అట్రాక్షన్
ఈ ఈవెంట్ కోసం రష్మిక ట్రెడిషనల్ చీరలో అడుగుపెట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. లేత గులాబీ రంగు చీరలో అద
ిరిపోయింది.
ట్రెడిషనల్ లుక్
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోలపై ఓ లుక్ వేయండి.
క్యూట్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి